News

Realestate News

‘ఐ లవ్‌ వైజాగ్‌…’

vizagcity, vizagrealestate news, realestatevizagnews, vizag news

కార్పొరేషన్‌:

వుడా ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన వుడా సెంట్రల్‌ పార్కును మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దడానికి వీసీ బాబూరావునాయుడు చర్యలు తీసుకుంటున్నారు. సెంట్రల్‌ పార్కుకు పెరుగుతున్న సందర్శకులను ఆకట్టుకోవడానికి ఫౌంటెయిన్‌ సమీపంలో ‘ఐ లవ్‌ వైజాగ్‌’ పేరుతో బోర్డులు ఏర్పాటు చేశారు. పార్కుకు వచ్చే సందర్శకులు ముఖ్యంగా యువత ఆయా బోర్డులకు ఆకర్షితులవుతూ తమ చరవాణిల్లో బంధిస్తున్నారు. మరికొందరు సెల్ఫీలను తీసుకుంటున్నారు