News

Realestate News

Students should be admitted to public schools


విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి

                                                                                       

ఆనందపురం : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన కార్యక్రమాన్ని మంగళవారం మండలంలోని ఓ కల్యాణ మండపంలో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

రాష్ట్ర బడ్జెట్‌లో పావు వాటా వంతును విద్యాభివృద్ధికి తమ ప్రభుత్వం కేటాయిస్తుందన్నారు. విద్యార్థులందరూ ప్రైవేటు పాఠశాలల్లో కాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో చేరాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధికారులు పాల్గొన్నారు

 

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo