News

Realestate News

sankethika college mechanical students invented allterrain

Sample Vehicle designed by students mechanical final year of the sankethika college


మెకానికల్‌ విద్యార్థుల ప్రతిభ

31BH103

విద్యార్థులు రూపొందించిన నమూనా వాహనం

పీఎంపాలెం సాంకేతిక విద్యా పరిషత్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో మెకానికల్‌ ఆఖరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ‘ఆల్‌ టెర్రాయిన్‌’ నమూనా వాహనాన్ని రూపొందించారు.

ఈ వాహనం రవాణా, క్రీడలకు వినియోగమవుతుంది. టూస్ట్రోక్‌ పెట్రోల్, 150సీసీ ఇంజిన్, 150 కేజీల రవాణా సామర్థ్యం కల్గిన ఈ వాహనం గంటకు 35-40 కిలోమీటర్ల వేగంతో నడుస్తుందన్నారు.

ఈ సందర్భంగా వాహనాన్ని రూపొందించిన విద్యార్థులను కళాశాల ప్రిన్సిపల్‌ ఎం.రాంజీ, డైరెక్టర్‌ కె.ఎస్‌.పి.రావు, ఎగ్జిక్యూటివ్‌ అధికారి మధుభట్, మెకానికల్‌ విభాగాధిపతి ఎం.చైతన్యమయ తదితరులు అభినందించారు.

 

 

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo