News

Realestate News

RBI DGM PhD degree by Laxmikarthik

Mumbai, the Reserve Bank of India (RBI) deputy general manager in the university registrar.


ఆర్బీఐ డీజీఎంకు పీహెచ్‌డీ పట్టా

16BH65
లక్ష్మీకార్తీక్‌

 ముంబయిలోని భారతీయ రిజర్వ్‌ బ్యాంకు (ఆర్బీఐ)లో డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ లక్ష్మీకార్తీక్‌కు గీతం డీమ్డ్‌ వర్సిటీ పీహెచ్‌డీ అవార్డు ప్రకటించినట్లు వర్సిటీ రిజిస్ట్రార్‌ ఆచార్య కె.వి.జి.డి బాలాజీ మంగళవారం తెలిపారు.
వర్సిటీ అంతర్జాతీయ వాణిజ్య విభాగంలో ఆచార్య ఎం.సుబ్రహ్మణ్యం పర్యవేక్షణలో దేశంలోని బ్యాంక్‌ రుణాల ఎగవేత-ముందస్తు చర్యలు తదితర అంశాలపై జరిపిన పరిశోధనలకు ఈ అవార్డు ప్రకటించామన్నారు.
గత 15 సంవత్సరాల్లో దేశంలోని పలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ఉద్దేశపూర్వకంగా ఎగవేసిన వారి వివరాలను సేకరించి విశ్లేషించారన్నారు. ఆర్థిక సంస్థల నుంచి రుణ ఎగవేతకు పాల్పడేవారిని గుర్తించే విధానాలను ఆమె సూచించారన్నారు.

 

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo