పిల్లల ఇష్టాన్ని తల్లిదండ్రులు గ్రహించాలి

పిల్లల ఇష్టాన్ని తల్లిదండ్రులు గ్రహించాలి
వివి లక్ష్మీనారాయణ
కార్యక్రమంలో ప్రసంగిస్తున్న వివి లక్ష్మీనారాయణ
తాను మెకానికల్ ఇంజినీరు కావాలని తన తండ్రి భావించేవారని కానీ తాను ఐ.పి.ఎస్. అధికారినయ్యానన్నారు. తన పిల్లలు ఏమి చదువుతామంటే అదే చదివిస్తున్నానని చెప్పారు. కార్యక్రమంలో గీతం వర్సిటీ అధినేత ఎం.శ్రీభరత్ మాట్లాడుతూ దేశంలో వైద్యుల కొరత చాలా ఎక్కువగా ఉందని, ఆ రంగాన్ని ఎంచుకోవడం ద్వారా కొరతను భర్తీచేయాలన్నారు.
కార్యక్రమంలో వ్యక్తిత్వ వికాస నిపుణులు యండమూరి వీరేంద్రనాథ్, ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ అధ్యక్షులు జి.సాంబశివరావు, ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ సీఈఓ విన్ని పాత్రో, ఉమెన్ ఎంపవర్మెంట్ లీడర్ డాక్టర్ కీర్తి, డాక్టర్ లంకపల్లి బుల్లయ్య కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ జి.మధుకుమార్ తదితరులు పాల్గొన్నారు.