News

Realestate News

యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యం

యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యంపార్వతీపురం పట్టణం, న్యూస్‌టుడే: ప్రతీ ఒక్కరు యోగా సాధన చేస్తే సంపూర్ణ ఆరోగ్యం సొంతం చేసుకోవచ్చని పతంజలి యోగా సమితి రాష్ట్ర అధ్యక్షులు టీవీవీగాంధీ సూచించారు. శుక్రవారం పార్వతీపురంలోని పలు యోగా కేంద్రాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉరుకులు, పరుగులు పెట్టే నేటి రోజుల్లో యోగా ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయని…

Read more

ఘోషాసుపత్రిలో మరో వంద పడకలకు ఏర్పాట్లు!

ఘోషాసుపత్రిలో మరో వంద పడకలకు ఏర్పాట్లు! రూ. 20 కోట్లతో మాతాశిశు బ్లాక్‌ నిర్మిస్తాం సీమాంక్‌ బ్లాక్‌ ప్రారంభోత్సవంలో వైద్యఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్యమహారాణిపేట, న్యూస్‌టుడే: జిల్లా మాతా శిశు ఆరోగ్య ప్రదాయినిగా పేరుగాంచిన ఘోషాసుపత్రిలో అన్ని వసతులు కల్పిస్తామని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య వెల్లడించారు. గత…

Read more

‘సీమాంక్‌’ సేవలకు అంతా సిద్ధం

‘సీమాంక్‌’ సేవలకు అంతా సిద్ధం ఘోసాసుపత్రిలో రూపుదిద్దుకున్న కొత్త బ్లాక్‌ నేటి నుంచి సేవలు ప్రారంభంమహారాణిపేట, న్యూస్‌టుడే: ఘోషాసుపత్రిలో సీమాంక్‌ బ్లాక్‌ సేవలు అందించేందుకు సిద్ధమైంది. అగ్ని ప్రమాదం కారణంగా గత నెల 17 తేదీన సీమాంక్‌ బ్లాక్‌ పూర్తిగా కాలిపోయింది. దీంతో యూనిట్‌లో సేవలు నిలిపివేసిన సంగతి విదితమే. ఇన్నాళ్లూ అనారోగ్య శిశువులకు వేరేచోట…

Read more

అత్యాధునిక అంబులెన్సు వచ్చేసింది!

అత్యాధునిక అంబులెన్సు వచ్చేసింది! నర్సీపట్నం అర్బన్‌, న్యూస్‌టుడే: అత్యాధునిక వైద్య పరికరాలు కలిగిన అడ్వాన్స్‌ లైఫ్‌ సపోర్టు అంబులెన్స్‌ నర్సీపట్నం ప్రాంతీయాస్పత్రికి కేటాయించారు. దాదాపు రూ.32 లక్షలు విలువైన ఈ అంబులెన్స్‌కు గుండె వ్యాధిగ్రస్థులకు ఉపయోగపడే పరికరాలతో పాటు కృత్రిమశ్వాస పరికరాలు వంటివి ఉన్నాయి. విశాఖ జిల్లాకు తొమ్మిది అంబులెన్స్‌లు కేటాయించగా తొలివిడతలో రెండు వచ్చాయి.…

Read more

పుష్కర కల.. కాసుల కళ

పుష్కర కల.. కాసుల కళ పోలవరం కాలువలకు ఈ బడ్జెట్‌లో భారీగా నిధులు కట్టడాల పనులే కీలకం ఏడాదిలో లక్షన్నర ఎకరాలకు సాగునీరు ఎలమంచిలి, న్యూస్‌టుడే పుష్కర కాలంగా ఎదురు చూస్తున్న పోలవరం కాలువ పనులు మరో ఏడాదిలో పూర్తికానున్నాయి. ఇంత కాలం నిధుల కొరతతో మందకొడిగా సాగిన పనులు రాష్ట్ర బడ్జెట్‌లో పోలవరం ప్రాజెక్టుకు…

Read more

క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు రూ. 6 కోట్లు

క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు రూ. 6 కోట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి గాలియన్‌ వెల్లడి కొయ్యూరు, న్యూస్‌టుడే: జిల్లాలో నర్సీపట్నం, చోడవరం, పరవాడలో క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు రూ. 6 కోట్ల నిధులు మంజూరయ్యాయని జిల్లా క్రీడాభివృద్ధి అధికారిణి జూన్‌ గాలియట్‌ తెలిపారు. ఒక్కో క్రీడా ప్రాంగణానికి రూ. 2 కోట్లు ఖర్చు చేయనున్నట్లు చెప్పారు.…

Read more

ఎన్‌ఏడీ వంతెన ఆకృతులపై.. నిపుణులదే తుది నిర్ణయం

ఎన్‌ఏడీ వంతెన ఆకృతులపై.. నిపుణులదే తుది నిర్ణయం ఆన్‌లైన్‌లో నగరవాసుల స్పందన అంతంత మాత్రమే ఈనెలాఖరులోగా మిగతా శాఖల అభిప్రాయాల సేకరణ విశాఖపట్నం నగరంలో అత్యంత కీలకమైన ఎన్‌ఏడీ కూడలిలో పై వంతెన నిర్మాణానికి కన్సల్టెన్సీ కంపెనీలు తయారు చేసిన ఆకృతులపై నిపుణులే తుది నిర్ణయం తీసుకోనున్నారు. రూ. 150 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించబోయే…

Read more

క్రీడలతో ఉజ్వల భవిత

క్రీడలతో ఉజ్వల భవిత ఇన్‌ఛార్జి ఎస్పీ అప్పలనాయుడు విజయనగరం అర్బన్‌, న్యూస్‌టుడే: విద్యార్థులు క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించుకోవాలని ఇన్‌ఛార్జి ఎస్పీ సి.హెచ్‌.వెంకటప్పలనాయుడు తెలిపారు. క్రీడలతో మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. శుక్రవారం సాయంత్రం జేఎన్‌టీయూ విజయనగరం ప్రాంగణంలో నిర్వహించిన క్రీడాదినోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. రాష్ట్ర, జాతీయస్థాయిలో పాల్గొనడం ద్వారా భవిష్యత్తు బాగుంటుందన్నారు. ప్రతిఒక్క…

Read more

రూ.2 కోట్లతో క్రీడా మైదానం అభివృద్ధి

రూ.2 కోట్లతో క్రీడా మైదానం అభివృద్ధి ఇచ్ఛాపురం, న్యూస్‌టుడే : ఇచ్ఛాపురం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల క్రీడా మైదానం (రాజావారి గ్రౌండ్‌) అభివృద్ధికి రూ.2 కోట్లు సిద్ధంగా ఉన్నాయని, నిరభ్యంతర పత్రం జారీ చేయకపోవడం వల్లనే పనులు ఆలస్యమయ్యాయని ప్రాంతీయ క్రీడాభివృద్ధి అధికారి (అమరావతి) పి.దేవానంద్‌ అన్నారు. గురువారం ఇచ్ఛాపురం వచ్చిన ఆయన ఇక్కడ మైదానాన్ని…

Read more

ప్రగతి పరుగులు

ప్రగతి పరుగులు విశాఖపట్నంలో ఫుడ్‌ పార్క్‌ అచ్యుతాపురంలో గిరిజన మోడల్‌ ఐటీఐ ఒప్పంద ఉద్యోగులకు ­రట.. రాష్ట్ర బడ్జెట్‌లో సంక్షేమానికి ప్రాధాన్యం విశాఖపట్నం, ఈనాడు: ఆశల బడ్జెట్‌ వచ్చేసింది.. అమరావతి రాజధానిగా వెలువడిన బడ్జెట్‌లో సర్కారు ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసింది. తొలి పద్దుతో ప్రగతి పరుగులు పెట్టించడానికి భారీ నిధుల కేటాయించింది. రూ. 1,56,999…

Read more