News

Realestate News

Mla vishnukumarraju akkayyapalem

The Bharatiya Janata Party legislator Pemmatsa Vishnu Kumar said that the struggle between the people


ప్రజలు నీతి వైపే నిలుస్తారు

ప్రచారంలో ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు

1NOR55

మాట్లాడుతున్న ఎమ్మెల్యే అభ్యర్థి పి.విష్ణుకుమార్‌రాజు

ప్రజలెప్పుడూ నీతివైపే మొగ్గు చూపుతారని, నీతి మంతుడినైన తనకు, అవినీతిలో కూరుకుపోయిన గంటా శ్రీనివాసరావు మధ్య పోరాటం జరుగుతుందని భారతీయ జనతా పార్టీ శాసన సభ అభ్యర్థి పెన్మత్స విష్ణుకుమార్‌రాజు పేర్కొన్నారు.

సోమవారం సాయంత్రం 12వ వార్డు భాజపా అధ్యక్షుడు నాగమూడి నానాజీ ఆధ్వర్యంలో విష్ణుకుమార్‌రాజు ప్రచారాన్ని ప్రారంభించారు. నాయకులు మాదేటి కనకారావు, కోడూరి శ్రీనివాసరావు, బొడ్డేటి రవికుమార్, బాబా, కాంతారావు, ఊరుకూటి అప్పారావు, పద్మ, దుర్గా తదితరులు పాల్గొన్నారు.

ఉత్తరంలో నీతికి అవినీతికి మధ్య పోటీ
నియోజకవర్గంలో నీతికి అవినీతికి మధ్య పోటీ జరుగుతోందని, ప్రజలందరూ ఆలోచించి ఓటు వేయాలని ఉత్తర నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి పి.విష్ణుకుమార్‌రాజు పేర్కొన్నారు.

సోమవారం 39వ వార్డు కళింగనగర్‌లో ఎన్నికల ప్రచార సమావేశంలో మాట్లాడారు. ఏప్రిల్‌ 11న ఎన్నికలు ముగిసినప్పటికీ, ఏప్రిల్‌ 13కి ఎన్నికల కోడ్‌ ముగిసిపోతుందన్నారు.

ఆ తర్వాత ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు తానే నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉంటానని, ఈలోగా పెండింగ్‌లో ఉన్న ఇళ్ల దరఖాస్తులందరికీ ఇళ్లు ఇప్పించడంతో పాటు, మిగతా అభివృద్ధి కార్యక్రమాలన్నీ పూర్తి చేస్తానని ఆయన తెలిపారు.


Notice: compact(): Undefined variable: limits in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 821

Notice: compact(): Undefined variable: groupby in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 821

Warning: count(): Parameter must be an array or an object that implements Countable in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 399

 

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo