News

Realestate News

indianarmy chief general bipin rawat visakhapatnam

Indian Army Chief General Bipin Rawat visit Visakhapatnam on Monday,and formally launch the 'ICGSVV'.


నేడు విశాఖకు భారత సైన్యాధిపతి రాక

 

ఈనాడు, విశాఖపట్నం

Indian Army Chief General Bipin Rawat visit Visakhapatnam on Monday,and formally launch the 'ICGSVV'.

భారత సైన్యాధిపతి జనరల్‌ బిపిన్‌ రావత్‌ సోమవారం విశాఖ రానున్నారు. విశాఖలోని తీర రక్షక దళానికి చెందిన అత్యాధునిక తీర గస్తీ నౌక ‘ఐ.సి.జి.ఎస్‌.వీర’ను ఆయన లాంఛనంగా ప్రారంభిస్తారు.

సోమవారం ఉదయం ప్రత్యేక విమానంలో విశాఖ వచ్చి తీరరక్షక దళానికి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మధ్యాహ్నం ఆయన దిల్లీ వెళ్లనున్నట్లు తీరరక్షక దళ వర్గాలు పేర్కొన్నాయి.

 

 

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo