‘ఇలా ఇస్తే కరోనా వ్యాక్సిన్ అద్భుత ఫలితాలివ్వచ్చు’
‘ఇలా ఇస్తే కరోనా వ్యాక్సిన్ అద్భుత ఫలితాలివ్వచ్చు’

వాషింగ్టన్: కరోనా వైరస్ కోసం ప్రపంచదేశాలు ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు దేశాలు రూపొందించిన వివిధ రకాల వ్యాక్సిన్లను హ్యూమన్ ట్రైల్స్ చివరి దశకు చేరుకున్నాయి.
అయితే ఈ వ్యాక్సిన్లలో మూడో దశ వ్యాక్సిన్లను విన్నూతంగా రూపొందిస్తున్నారు.
ముక్కు ద్వారా వేసే వ్యాక్సిన్ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
కరోనా వైరస్ ముక్కు ద్వారా నోటి ద్వారానే శరీరంలోకి ప్రవేశించి మన ఊపిరితిత్తులను, మన రోగనిరోధక వ్యవస్థపై దాడి…