News

Realestate News

అభివృద్ధిని చూసి ఆశీర్వదించండి

sabbavaram latest political news


అభివృద్ధిని చూసి ఆశీర్వదించండి

22NAD651

 

సబ్బవరం సభలో మాట్లాడుతున్న బండారు:

“అభివృద్ధిని చూసి ఆశీర్వదించండి”.సబ్బవరంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రోడ్‌షో శుక్రవారం మధ్యాహ్నం 3గంటలకు ఉంటుందని ప్రకటించారు.
సభలో మాట్లాడుతున్న బండారు, పక్కన గండి బాబ్జీ, లాలం భవానీ అభిమానులు 2గంటల నుంచే పోటెత్తారు.
దీంతో సబ్బవరం చోడవరం- రహదారి జనసంద్రంలా మారింది. సాయంత్రం అయినా ఎవరూ కదల్లేదు.

వారిలో ఎక్కువ మంది మహిళలు ఉండటం విశేషం.

జెడ్పీ ఛైర్‌పర్సన్‌ లాలం భవానీ మాట్లాడుతూ ఐదేళ్లలో పెందుర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన బండారు సత్యనారాయణమూర్తిని ప్రజలంతా ఓటేసి మళ్లీ ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు.

అనకాపల్లి పార్లమెంటు అభ్యర్థి ఆడారి ఆనంద్‌ సేవాదృక్పథం కలవారని, ఆయన్ను ఆశీర్వదించాలని కోరారు.

పెందుర్తి అభ్యర్థి బండారు, మాజీ ఎమ్మెల్యే గండిబాబ్జీ మాట్లాడారు.

 

 

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo