విధులు బహిష్కరించిన న్యాయవాదులు

విధులు బహిష్కరించిన న్యాయవాదులు


విధులు బహిష్కరించిన న్యాయవాదులు

భారీ ర్యాలీ : డీఆర్‌ఓకు వినతిపత్రం అందజేత

విధులు బహిష్కరించిన న్యాయవాదులు

దేశవ్యాప్తంగా న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోరుతూ జాతీయ

న్యాయవాదుల మండలి పిలుపుమేరకు విశాఖ న్యాయవాదుల సంఘం మంగళవారం విధులు బహిష్కరించింది.

ఉదయం 10.30 గంటలకు న్యాయవాదులు తమ విధులు బహిష్కరించారు.

జిల్లా కోర్టు నుంచి ర్యాలీగా కలెక్టర్‌ కార్యాలయానికి బయలుదేరారు.

దారి పొడవునా నినాదాలతో హోరెత్తించారు.

కలెక్టరేట్‌ ముందు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు బండారు రామకృష్ణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం న్యాయవాదుల

సంక్షేమం కోసం ఎటువంటి చర్యలు చేపట్టడం లేదన్నారు.

బార్‌కౌన్సిల్‌ వైస్‌ఛైర్మన్‌ కె.రామజోగేశ్వరరావు(మురళి) మాట్లాడుతూ కేంద్రం తనవైఖరి మార్చుకోకుంటే దేశవ్యాప్తంగా

నిరవధికంగా విధులను బహిష్కరిస్తామన్నారు.

కార్యక్రమంలో బార్‌కౌన్సిల్‌ సీనియర్‌ సభ్యులు ఎస్‌.కృష్ణమోహన్‌, బార్‌కౌన్సిల్‌ మాజీ వైస్‌ఛైర్మన్‌ పి.నరసింగరావు,

బార్‌కౌన్సిల్‌ సభ్యులు బైపా అరుణ్‌కుమార్‌, కార్యదర్శి పప్పు అనురాధ,

న్యాయవాదుల సంఘం మాజీ అధ్యక్షులు బివి.రామాంజనేయరావు,

తదితరులు పాల్గొన్నారు. న్యాయవాదులు డీఆర్‌వో చంద్ర]శేఖర్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు.

 

independent houses sale gopalapatnam, visakhapatnam

independent houses sale gopalapatnam, visakhapatnam
For Sale
Rs. 55,00,000 - Independent House/Villa

Property Description Independent Houses Sale Gopalapatnam, Visakhapatnam independent houses sale gopalapatnam, visakhapatnam  SREE BHARTHI INFRA–BOOLOKAMMA ROYAL GARDEN Here’s presenting a Beautiful Homes in Visakhapatnam. The…

More Details
1350 Sq Ft 2 Bed Rooms 2 Bath Rooms

 

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo