News

Realestate News

వాట్సాప్‌ డేటా హ్యాకింగ్‌ను అడ్డుకోండిలా..

వాట్సాప్‌ డేటా హ్యాకింగ్‌ను అడ్డుకోండిలా..

                                              
సెట్టింగ్స్‌లో చిన్న మార్పుతో మీ డేటా సేఫ్ న్యూఢిల్లీ: సైబర్‌ ప్రపంచాన్ని హ్యాకర్లు హడలెత్తిస్తున్నారు. ప్రపంచంలో ఎక్కువ మంది ఉపయోగిస్తున్న మెసేజింగ్ యాప్ వాట్సాప్‌ ను సైతం హ్యాకర్లు తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు.
ఎండ్‌ టూ ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ ఉందని వాట్సాప్‌ డెవలపర్లు చెబుతున్నా ఆ ఫీచర్‌.. పేరుకే పరిమితమవుతోంది. మనం చేసే మెసేజులు, పంపించే వీడియోలు మూడో వ్యక్తి కంటపడవని వాట్సాప్‌ ప్రకటిస్తున్నా హ్యాకర్లు ఈజీగా తమ పని…