125 రోజుల్లో 1.25 కోట్ల ఉద్యోగాలు!
125 రోజుల్లో 1.25 కోట్ల ఉద్యోగాలు!

న్యూఢిల్లీ/లక్నో: సొంత రాష్ట్రాలకు తిరిగి వచ్చిన వలస కార్మికులకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో రూపొందించిన ”ఆత్మనిర్భర్ ఉత్తర్ప్రదేశ్ రోజ్గార్ అభియాన్” ను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా యూపీలోని ఆరు జిల్లాల ప్రజలతో వీడియో కాన్ఫరెన్స్లో ఆయన సంభాషించనున్నారు.
ఈ నేపథ్యంలో ప్రధానితో మాట్లాడాలనుకునేవారు కృషి విజ్ఞాన్ కేంద్రాలను సందర్శించవచ్చని అధికారులు పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా స్థానికంగా దాదాపు 1. 25 కోట్ల మందికి…