News

Realestate News

31న అండర్‌-20 క్రికెట్‌ జిల్లా జట్టు ఎంపిక

31న అండర్‌-20 క్రికెట్‌ జిల్లా జట్టు ఎంపిక
శ్రీకాకుళం క్రీడలు, న్యూస్‌టుడే: స్థానిక ప్రభుత్వ పురుషుల కళాశాల మైదానంలో ఈ నెల 31న అండర్‌-20 విభాగంలో జిల్లా బాలుర జట్టు ఎంపికను నిర్వహిస్తున్నట్లు క్రికెట్‌ అసోషియేషన్‌ నార్త్‌ జోన్‌ కార్యదర్శి జి.వి.ఎస్‌.రాజు ఓ ప్రకటనలో తెలిపారు. త్వరలో జరగనున్న అంతర్‌ జిల్లాల నార్త్‌జోన్‌ క్రికెట్‌ పోటీల్లో పాల్గొనేందుకుగాను ఈ ఎంపికను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo