13 మంది జిల్లా అధికారులకు శ్రీముఖాలు

204 మీసేవా కేంద్రాలు మంజూరు : జిల్లాకు 376 మీసేవా కేంద్రాలు మంజూరయ్యాయని కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. తొలి విడతగా 204 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, రెండో విడతలో మిగతా వాటిని ప్రారంభిస్తామన్నారు. తొలివిడతలో మంజూరు మీసేవా కేంద్రాల అధికారిక ఉత్తర్వులను కలెక్టర్ సోమవారం నిర్వాహకులకు అందించారు. ప్రజలకు మెరుగైన సేవలందించాలని, ప్రభుత్వ కార్యక్రమాలను పటిష్టంగా అమలు చేయాలని సూచించారు. కార్యక్రమంలో జేసీ డాక్టర్ జి.సృజన, కేఆర్‌సీసీ ప్రత్యేక ఉప కలెక్టర్ రాజేశ్వరి పాల్గొన్నారు.