News

Realestate News

111th rank krishna degreecollege maddilipalem

The blossoms for Dr. V. Chandrasekhar, Principal of Krishna Degrees The college faculty of giving congratulations


కృష్ణా డిగ్రీ కళాశాలకు 111వ ర్యాంకు

09EST241

కృష్ణా డిగ్రీకళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ వి.చంద్రశేఖర్‌కు పుష్పగుచ్ఛాలు

అందజేసి అభినందనలు తెలుపుతున్న కళాశాల అధ్యాపకులు

స్థానిక డాక్టర్‌ వీఎస్‌ కృష్ణా ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు నేషనల్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌వర్క్‌ (ఎన్‌ఐఆర్‌ఎఫ్‌) ర్యాంకుల్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల విభాగంలో దేశవ్యాప్తంగా 111వ స్థానం, రాష్ట్ర స్థాయిలో రెండో స్థానం వచ్చినట్లు కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ వి.చంద్రశేఖర్‌ తెలిపారు.

కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఏటా ఈ ర్యాంకులను విడుదల చేస్తోంది. గత ఏడాది 163ర్యాంకులో నిలవగా ఈ సారి మెరుగైన ర్యాంకులో నిలిచినట్లు ప్రిన్సిపల్‌ వివరించారు.

రాష్ట్రస్థాయిలో మొత్తం 1304 కళాశాలలు దరఖాస్తులు చేసుకున్నాయన్నారు. ఈ సందర్భంగా పలువురు అధ్యాపకులు ఆయనకు పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు.


Notice: compact(): Undefined variable: limits in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 821

Notice: compact(): Undefined variable: groupby in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 821

Warning: count(): Parameter must be an array or an object that implements Countable in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 399

 

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo