News

Realestate News

వైభవంగా అప్పన్న స్వామికి సహస్ర దీపాలంకరణ

lord appanna swami , vizagrealestate, vizagnews

సింహాచలం :

శ్రీవరాహలక్ష్మీ నృసింహస్వామికి శనివారం సహస్ర దీపాలంకరణ ప్రత్యేక సేవా కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఉత్సవమూర్తులను సర్వాభరణాలతో ప్రత్యేకంగా అలంకరించి ఆస్థాన మండపంలో అధిష్టింపచేశారు. స్వామికి అర్చకులు ప్రత్యేక పూజలు చేసి, అనంతరం సహస్ర దీపాలంకరణ సేవా కార్యక్రమం చేపట్టారు.