News

Realestate News

వారసత్వ సంపదగా ఎర్రమట్టి దిబ్బలు

Erramatti dunes Heritage

విజయవాడ: విశాఖ జిల్లాలోని ఎర్రమట్టి దిబ్బలను భౌగోళిక వారసత్వ సంపదగా ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు మంగళవారం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.