News

Realestate News

బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు కేటాయింపులు ఇవే

635923511284627808
న్యూఢిల్లీ: పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు కేటాయింపులు ఇవే.
పోలవరం ప్రాజెక్ట్‌కు రూ. 100 కోట్లు కేటాయింపు
విజయవాడ మెట్రోకు రూ. 106 కోట్లు కేటాయింపు
ఏపీ ఐఐటీకి-40 కోట్లు, హైదరాబాద్ ఐఐటీకి రూ.20 కోట్లు..
రెండు రాష్ట్రాల్లో ట్రైబల్ వర్సిటీలకు రూ.కోటి చొప్పున మంజూరు
ఏపీ ఐఐఎం-రూ.30 కోట్లు, నిట్‌కు రూ.40 కోట్లు
ఐఐఎస్‌ఈఆర్-రూ.40 కోట్లు
ఏపీలో ట్రిపుల్ ఐటీలకు రూ.20 కోట్లు కేటాయింపు
నాబార్డుకు రూ.6300 కోట్లు
విశాఖ పోర్టుట్రస్టుకు రూ.231 కోట్లు
డ్రెడ్జింగ్ కార్పొరేషన్‌కు -రూ. 15 కోట్లు
విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు రూ.1678 కోట్లు
హైదరాబాద్‌లోని ఇన్‌కాయిస్‌కు రూ.115 కోట్లు
వెనకబడిన ప్రాంతాలకు గ్రాంట్లు నిలిపివేత
నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల అభివృద్ధికి నిధులు కేటాయించని కేంద్రం
Source By:http://www.andhrajyothy.com/