News

Realestate News

నేటి నుంచి సీఏల జాతీయస్థాయి సమ్మేళనం

the national convention siela

నేటి నుంచి సీఏల జాతీయస్థాయి సమ్మేళనం
మద్దిలపాలెం, న్యూస్‌టుడే : సీఎల జాతీయస్థాయి సమ్మేళనం నగరంలోని పోర్టు కళావాణి ఆడిటోరియంలో శుక్రవారం నుంచి రెండురోజులపాటు నిర్వహిస్తున్నట్లు విశాఖపట్నం చార్టర్‌ అకౌంటెన్సీ బ్రాంచి ఛైర్మన్‌ కె.రామచంద్రరావు తెలిపారు. రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్రంలో మొదటిసారిగా విశాఖలో జాతీయస్థాయి సమ్మేళన కార్యక్రమం చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.