News

Realestate News

‘ఐఐపీఈ విశాఖ’ వెబ్‌సైట్‌ ఆవిష్కరణ

‘ఐఐపీఈ విశాఖ’ వెబ్‌సైట్‌ ఆవిష్కరణ
విశాఖ సాంస్కృతికం, న్యూస్‌టుడే: విశాఖలో ఏర్పాటు చేయబోయే ‘ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్జీ (ఐఐపీఆర్‌)’ వెబ్‌సైట్‌ను న్యూదిల్లీలో కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల సహాయ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఆవిష్కరించారని హెచ్‌పీసీఎల్‌ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ (ఇంఛార్జి) రాజారావు సోమవారం తెలిపారు. ఈ విద్యాసంస్థ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం 150 ఎకరాల స్థలాన్ని కేటాయించగా, 2016-17కు ఏయూలో తరగతులు నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు.