News

Realestate News

హరేనందలాలా

 

హరేనందలాలా!

విశాఖపట్నం, న్యూస్‌టుడే : హరేకృష్ణ.. కృష్ణ.. కృష్ణ.. హరే హరే అనే నామస్మరణతో విశాఖ నగరంలోని ఆళ్వార్‌దాస్‌ మైదానమంతా మారుమోగింది. ఇటు ఆధ్యాత్మికత భావన… కీర్తనలు… భజనలతో పాటు ఉట్ల సంబరాలతో ఆవరణ అంతా కోలాహలంగా మారింది. హరేకృష్ణమూవ్‌మెంట్‌ ఆధ్వర్యంలో ఎంవీపీకాలనీ ఆళ్వార్‌దాస్‌ మైదానంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. బాలగోపాలుడికి పూజలు చేసి, ఊయల ఉత్సవం జరిపారు. మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, ఎమ్మెల్సీ మాధవ్‌ ఊయల సేవలో పాల్గొన్నారు.

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo