News

Realestate News

స్వచ్ఛ నగరాల జాబితాలో విశాఖ.. రెండు అవార్డులు కైవసం

635911487697076353

న్యూఢిల్లీ: కేంద్రం స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డులు ప్రకటించింది. ఇందులో సుందరనగరం విశాఖకు రెండు స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డులువచ్చాయి. మొదటి 10 ర్యాంకులు పొందిన నగరాల్లో మైసూర్‌, చండీఘడ్‌, తిరుచురాపల్లి, న్యూఢిల్లీ, విశా‌ఖ, సూరత్‌, రాజ్‌కోట్‌ (గుజరాత్‌), గ్యాంగ్‌టక్‌(సిక్కిం) పింప్రీ, ముంబై (మహారాష్ట్ర) ఉన్నాయి. టాప్‌ 30లో హైదరాబాద్‌, వరంగల్‌ కూడా ఉన్నాయి. నగరాల మధ్య పోటీ పెంచేందుకే ఈ అవార్డులు ప్రకటించినట్లు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖా మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. 2019 నాటికి స్వచ్ఛభారత్‌ సాధించాలని ప్రధాని మోదీ లక్ష్యమన్నారు. తొలివిడత సర్వేక్షణ్‌లో 73 నగరాలు, పట్టణాలున్నట్లు ఆయన తెలిపారు.

 

Source By:www.andhrajyothy.com

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo