సింహగిరిపై ప్రకృతి వైద్యశాల

జనవరిలో నిర్మాణ పనులు ప్రారంభం
రాష్ట్ర దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్
ప్రపంచ వైద్యశాస్త్ర నిపుణుల సూచనల ప్రకారం భక్తుల ఆరోగ్యరీత్యా లడ్డు ప్రసాదాన్ని తగ్గించి వాటి స్థానంలో ఎండుఫలాలు ఎక్కువగా విక్రయించాలని కార్యదర్శి ఆలయ అధికారులకు సూచించారు. తొలుత ఆయన అప్పన్నస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈవో కె రామచంద్రమోహన్ స్వామి ప్రసాదం అందజేశారు. కాకినాడ ఆర్జేసీ ఆజాద్ చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.