News

Realestate News

సాంకేతిక నిపుణులతో కమిషనర్‌ సమావేశం

Commissioner meeting with technicians

సాంకేతిక నిపుణులతో కమిషనర్‌ సమావేశం

సాంకేతిక నిపుణులతో చర్చిస్తున్న కమిషనర్‌ కోటేశ్వరరావు

కైలాసగిరిపై వి.ఎం.ఆర్‌.డి.ఎ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ప్లానిటోరియం నిర్మాణానికి సంబంధించి సాంకేతిక నిపుణులతో సంస్థ కమిషనర్‌ పి.కోటేశ్వరరావు ఆదివారం సమావేశం నిర్వహించారు.

ప్లానిటోరియం డోమ్‌ విస్తీర్ణం, 2డీ, 3డీ సాంకేతిక పరమైన అంశాలు, సిబ్బందికి శిక్షణ అందించాలనే అంశాలపై చర్చించారు.

నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ సైన్స్‌ మ్యూజియం డైరెక్టర్‌ అర్జిత్‌ దత్తాచౌదరి, రీసర్చ్‌ అండ్‌ అకడమిక్స్‌ డైరెక్టర్‌ దేవిప్రసాద్‌ దురై, బెంగళూరు జవహర్‌ నెహ్రూ ప్లానిటోరియం డైరెక్టర్‌ ప్రమోద్‌ జి గల్జాలీ, జె.ఎన్‌.టి.యు.కె ఆచార్యులు డాక్టర్‌ జయసుమ, విశ్రాంత క్యూరేటర్‌ డాక్టర జిలానీ, అదనపు కమిషనర్‌ మనజిర్‌ జిలానీ సమూన్‌, సెక్రటరీ శ్రీనివాస్‌, అధికారులు పాల్గొన్నారు.

 


Notice: compact(): Undefined variable: limits in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 821

Notice: compact(): Undefined variable: groupby in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 821

Warning: count(): Parameter must be an array or an object that implements Countable in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 399

 

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo