News

Realestate News

శ్రీక్షేత్రంలో ప్రత్యేక పూజలు

Sriksetranlo special prayers

శ్రీక్షేత్రంలో ప్రత్యేక పూజలు

విజయనగరం కంటోన్మెంట్‌, న్యూస్‌టుడే:మార్గశిర మాసాన్ని పురస్కరించుకొని దుప్పాడ శ్రీక్షేత్రంలో అష్టలక్ష్మీ సమేత ఐశ్వర్య వేంకటేశ్వరస్వామి దేవాలయంలో లక్ష్మీదేవికి కుంకుమ పూజలు, అభిషేకాలు, అర్చనలు జరిగాయి. ఈ కార్యక్రమంలో పరిసర ప్రాంత భక్తులు విశేషంగా పాల్గొన్నారు. జిల్లా పరిషత్తు సీఈవో గనియారాజకుమారి శ్రీక్షేత్రం సందర్శించి స్వామికి పూజలు నిర్వహించారు.