News

Realestate News

శారదాపీఠంలో భువనేశ్వర్‌ ఎంపీ పట్సాని

శారదాపీఠంలో భువనేశ్వర్‌ ఎంపీ పట్సాని

చినముషిడివాడ (పెందుర్తి) :శారదాపీఠంలో భువనేశ్వర్‌ ఎంపీ పట్సాని..
ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్‌ ఎంపీ ప్రసన్నకుమార్‌ పట్సాని మంగళవారం విశాఖ శ్రీశారదాపీఠాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా పీఠం ప్రాంగణంలోని వివిధ దేవతామూర్తులను దర్శించుకుని పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు.
ఆయన మాట్లాడుతూ హిందూ ధర్మం పరిరక్షణకు స్వామీజీ చేస్తున్న కృషిని దిల్లీలో పలువురు ఎంపీలు చెప్పడం విని తాను ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు.
శారదాపీఠం ఆధ్యాత్మితకు చిరునామాగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు.
స్వామీజీ మాట్లాడుతూ ఎంపీ, ఎమ్మెల్యేగా పలుమార్లు సేవలందించిన ప్రసన్నకుమార్‌ మరిన్నిసార్లు ఎన్నికల్లో గెలవాలని ఆశీర్వదించారు.
కార్యక్రమంలో ప్రముఖ సినీనటి రమ్యశ్రీ పాల్గొన్నారు.

 

 

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo