News

Realestate News

వైజ్ఞానిక ప్రదర్శనలో దిబ్బపాలెం విద్యార్థుల ప్రతిభ


వైజ్ఞానిక ప్రదర్శనలో దిబ్బపాలెం విద్యార్థుల ప్రతిభ

కొత్తూరు (అనకాపల్లి), న్యూస్‌టుడే:

వైజ్ఞానిక ప్రదర్శనలో దిబ్బపాలెం విద్యార్థుల ప్రతిభ

అనకాపల్లి మండలం దిబ్బపాలెం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థినులు జాతీయ స్థాయి సదరన్‌ ఇండియా సైన్స్‌ ఫెయిర్‌లో ప్రత్యేక

బహుమతి సాధించారు. బెంగళూరులో జరిగిన సదరన్‌ ఇండియా విద్య, వైజ్ఞానిక ప్రదర్శనలో విద్యార్థినులు కె.కోమలదేవి, ఎస్‌.మంజుల గైడ్‌ టీచర్‌

బీవీ లక్ష్మి నేతృత్వంలో పర్యావరణ హిత కషాయాల వినియోగం-సుస్థిర వ్యవసాయానికి సోపానం ప్రదర్శనతో జిల్లా నుంచి హాజరయ్యారు.

జాతీయస్థాయిలో దీన్ని ఉత్తమ ప్రదర్శనగా ఎంపిక చేసి బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో శుక్రవారం బహుమతి, ధ్రువపత్రం అందజేసినట్లు

పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కోటేశ్వరరావు దిబ్బపాలెంలో తెలిపారు.

 

 

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo