News

Realestate News

వైభవంగా గరుడ సేవ

వైభవంగా గరుడ సేవ

సింహాచలం, న్యూస్‌టుడే(Exclamation is a garbage service): అప్పన్న స్వామిపై భక్తి శ్రద్ధలతో సోమవారం కొందరు భక్తులు స్వామికి గరుడ సేవ నిర్వహించారు. తొలుత స్వామికి వేకువ జామున సుప్రభాత సేవ, ఆరాధనలు జరిగాయి. ఉభయ దేవేరుల సమేతుడైన స్వామికి ఆస్థాన మండపంలో వేద మంత్రాలతో నిత్య కల్యాణోత్సవాన్ని కనుల పండువగా నిర్వహించారు.

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo