News

Realestate News

విశాఖ ఉత్సవాల్లో స్థానిక కళాకారులకు ప్రాధాన్యం

విశాఖ ఉత్సవాల్లో స్థానిక కళాకారులకు ప్రాధాన్యం
కలెక్టర్‌
ఏయూ ప్రాంగణం: విశాఖ ఉత్సవాల్లో స్థానిక కళాకారులకు తగిన ప్రాధాన్యం ఇస్తున్నామని కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. గతం కంటే ఈ ఏడాది ఉత్సవాలను మరింత భిన్నంగా, వినూత్నంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉత్సవ్‌ ఏర్పాట్లను కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ గురువారం పరిశీలించారు. పతంగుల పండుగ వంటి కొన్ని ప్రత్యేక కార్యక్రమాలను ఈ ఏడాది ప్రత్యేకంగా చేర్చినట్లు కలెక్టర్‌ తెలిపారు. వేదికల వద్ద ఇన్‌ఛార్జులుగా నియమితులైన వారు ఉత్సవాలు పూర్తయ్యేవరకు సమర్థంగా, బాధ్యతగా విధులు నిర్వర్తించాలని కోరారు.

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo