News

Realestate News

వాలీబాల్‌ పోటీలో గీతం జట్టు విజేత

వాలీబాల్‌ పోటీలో గీతం జట్టు విజేత
విశాఖ క్రీడలు, సాగర్‌నగర్‌, న్యూస్‌టుడే: గీతం వర్సిటీ వేదికగా ఎన్టీ్టఆర్‌ ఆరోగ్య వర్సిటీకి అనుబంధంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రభుత్వ, ప్రయివేటు వైద్య, దంత వైద్యకళాశాలలకు సంబంధించి జరుగుతున్న పురుషుల అంతర్‌ కళాశాలల వాలీబాల్‌ క్రీడా పోటీల్లో ఆదివారం గీతం దంతవైద్య కళాశాల జట్టు ఉస్మానియా వైద్య కళాశాల జట్టుపై విజయం సాధించిందని పోటీల నిర్వాహక కార్యదర్శి కె.రామకృష్ణారావు తెలిపారు.చెస్‌ పోటీలో ఎన్‌ఆర్‌ఐ వైద్యకళాశాల (చినకాకాని), కబడ్డీలో సిద్ధార్థ కళాశాల (విజయవాడ), కోనసీమ వైద్యకళాశాల (అమలాపురం) జట్లు గెలుపొందాయన్నారు.

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo