News

Realestate News

యోగా నృసింహుడికి విశేష పూజలు

యోగా నృసింహుడికి విశేష పూజలు
సింహాచలం, న్యూస్‌టుడే: మానవాళికి జ్ఞానాన్ని ప్రసాదించేందుకు అప్పన్న స్వామి మూర్తీభవించిన యోగనృసింహ స్వామి అవతారంలో సోమవారం భక్తులకు దర్శనమిచ్చారు. రాపత్తు ఉత్సవాల్లో భాగంగా దేవాలయంలో స్వామికి విశేష పూజలు నిర్వహించారు. స్వామికి యోగా నృసింహుడిగా ప్రత్యేక అలంకరణ చేశారు. ముత్యాల పల్లకిలో అధిష్ఠింపజేసి మాడ వీధుల్లో తిరువీధి ఉత్సవం నిర్వహించారు. అనంతరం స్వామికి ఆరాధన జరిగింది.

* 27న తెప్ప తిరునాళ్ల ఉత్సవం: వైదిక సంప్రదాయం ప్రకారం ఈనెల 27న వరాహ పుష్కరిణిలో అప్పన్న స్వామి తెప్ప తిరునాళ్ల ఉత్సవం వైభవంగా నిర్వహించేందుకు విస్త్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు.

 

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo