News

Realestate News

మహిళా పార్లమెంట్‌కు మద్దతుగా 2కే రన్‌

మహిళా పార్లమెంట్‌కు మద్దతుగా 2కే రన్‌
అమరావతిలో జరగనున్న మహిళా పార్లమెంట్‌కు మద్దతుగా విద్యార్థులు2కే రన్‌ నిర్వహించారు. ప్రాంగణం నుంచి ప్రధాన రహదారి వరకు విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. కళాశాల మహిళా సాధికారత విభాగం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ప్రధానాచార్యులు వి.శ్రీనివాసులు, ఉప ప్రధానాచార్యులు స్వామినాయుడు, ఐటీ విభాగాధిపతి జయసుమ, సీఎస్‌ఇ విభాగాదిపతి రాజేశ్వరరావు పాల్గొన్నారు.

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo