News

Realestate News

భారీ వర్షసూచన

భారీ వర్షసూచన
కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: అల్పపీడనం నేపథ్యంలో జిల్లాలో రెండురోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ మేనేజర్‌ బి.పద్మావతి తెలిపారు. తీరం వెంబడి 50-55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పూసపాటిరేగ, భోగాపురం సముద్ర తీరాల్లో మత్స్యకారులెవరూ వేటకు వెళ్లరాదని హెచ్చరించారు.