ప్రాంగణ నియామకాల్లో ఎంపిక
ప్రాంగణ నియామకాల్లో ఎంపిక

నెహ్రూచౌక్ (అనకాపల్లి), న్యూస్‌టుడే: ప్రాంగణ నియామకాల్లో ఎంపిక
విశాఖ ఎంవీజీర్ ఇంజినీరింగ్ కళాశాలలో గురువారం జరిగిన ప్రాంగణ నియమాకాల్లో పట్ణణంలోని
హిమశేఖర్ కళాశాలకు చెందిన విద్యార్థులు ఎంపికయ్యారు.
కళాశాలలో చదువుతున్న ముదునూరి నవ్య, ఎ.ప్రకాష్ ఇన్ఫోసిస్ కంపినీకు ఎంపికైనట్లు కళాశాల కరస్పాండెంట్ కె.జనార్దన్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాంగణ నియామకాలకు అవసరమైన నైపుణ్యాలు కళాశాలలో నేర్పిస్తున్నామన్నారు.
వీటితోపాటు ఏపీఎస్ఎస్డీ వారు ఇచ్చే శిక్షణ ఉపయోగపడిందన్నారు.
ఎంపికైన విద్యార్థులను ప్రిన్సిపల్ కె.చిన్నికృష్ణ, సిబ్బంది పరమేశ్వరరావు, కె.రమేష్, హిమబిందు,
ధర్మలింగం, రాజ్‌కుమార్ పాల్గొన్నారు.