ప్రాంగణ ఎంపికల్లో విద్యార్థినికి రూ.18 లక్షల ప్యాకేజీ
ప్రాంగణ ఎంపికల్లో విద్యార్థినికి రూ.18 లక్షల ప్యాకేజీ

ప్రాంగణ ఎంపికల్లో విద్యార్థినికి రూ.18 లక్షల ప్యాకేజీ
కాపుజగ్గరాజుపేట విజ్ఞాన్ మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ విభాగం నాలుగో సంవత్సరం
చదువుతున్న విద్యార్థిని కొటిపల్లి మాధవి అమెజాన్ సంస్థ నిర్వహించిన ప్రాంగణ ఎంపికలో సాఫ్ట్వేర్ డెవలెప్మెంట్ ఇంజినీర్‌గా రూ.18
లక్షల వార్షిక వేతనానికి ఎంపికైనట్లు ప్రిన్సిపల్ ఎ.శేషారావు తెలిపారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో మాదవికి జ్ఞాపిక అందజేసి అభినందించారు.