News

Realestate News

ప్రశాంతంగా కానిస్టేబుళ్ల రాతపరీక్ష

17NOR58_1

ప్రశాంతంగా కానిస్టేబుళ్ల రాతపరీక్ష

ప్రశాంతంగా కానిస్టేబుళ్ల రాతపరీక్ష

పరీక్షలు రాస్తున్న అభ్యర్థులు

పోలీసు కానిస్టేబుళ్ల పోస్టులకు సంబంధించి ఆదివారం నిర్వహించిన మెయిన్స్‌ పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు అదనపు ఎస్పీ ఉమామహేశ్వర్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

విశాఖ నగరంలోని 34 కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించారు.

ఈ రాతపరీక్షలకు 18,707 మంది అభ్యర్థులు హాజరయ్యారు.

సివిల్, ఆర్మ్‌డ్‌ రిజర్వ్, ఏపీఎస్పీ, వార్డర్, ఫైర్‌మెన్‌ పోస్టుల కోసం అభ్యర్థులు పోటీ పడుతున్నారు.

ఫలితాల కోసం మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

 

 

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo