News

Realestate News

ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి

ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి

నక్కపల్లి, న్యూస్‌టుడే:ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి.

  తెదేపా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి సూచించారు.

విశాఖ నుంచి రాజమండ్రి వైపు కారులో వెళ్తున్న ఆయనకు పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త వీసం రామకృష్ణ, పలువురు నాయకులు స్వాగతం పలికారు.

అనంతరం నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి  ఆయనకు వివరించారు.

జగన్‌ పాదయాత్రతో ప్రజలంతా ఆయన రాకకోసం ఎదురు చూస్తున్నారని,

ఇదే సమయంలో జగన్‌ ప్రకటించిన నవరత్నాలపై విస్తృతంగా ప్రచారం చేయడంతో పాటూ, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలన్నారు.

మరింతగా కష్టపడితే తగిన ఫలితాన్ని చూస్తామని వివరించారు.

ఇందులో మండలశాఖ అధ్యక్షుడు పొడగట్ల పాపారావు, గోవిందు తదితరులున్నారు.

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo