News

Realestate News

ప్రధాని బహిరంగ సభను విజయవంతం చేయాలి


ప్రధాని బహిరంగ సభను విజయవంతం చేయాలి

భాజపా నాయకులతో ఎంపీ సమావేశం

ప్రధాని బహిరంగ సభను విజయవంతం చేయాలి

మార్చి 1న విశాఖలో జరిగే దేశ ప్రధాని నరేంద్రమోదీ బహిరంగ సభను విజయవంతం

చేయాలని ఎం.పి. కె.హరిబాబు కోరారు.

బుధవారం సాయంత్రం అప్పుఘర్‌ దరి ఎం.పి. కార్యాలయంలో మహా విశాఖ నగర భాజపా నాయకులతో విస్తృతస్థాయి

సమావేశంలో ఆయన మాట్లాడారు.

రానున్న నాలుగు రోజుల్లో అన్ని డివిజన్లలో కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటుచేసి,

బహిరంగ సభ గురించి ప్రచారం చేయాలన్నారు.

బహిరంగ సభకు వచ్చే కార్యకర్తల ఫోన్‌నెంబర్లను సేకరించి,

నగర కార్యాలయంలో అందజేయాలని కోరారు. నగరవ్యాప్తంగా పెద్దఎత్తున జన సమీకరణ చేయాలని,

ఇందుకు అందరూ కృషి చేయాలన్నారు.

నగర అధ్యక్షులు నాగేంద్ర, ఎమ్మెల్సీ మాధవ్‌, భాజపా నాయకులు పి.వి.చలపతిరావు,

మాజీ వీసీ సింహాద్రి, జీవీఎంసీ, అనకాపల్లి, భీమిలి వార్డుల అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, వివిధ మోర్చా

అధ్యక్షులు హాజరయ్యారు.

 

 

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo