News

Realestate News

నేడు నింగిలోకి జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌11


నేడు నింగిలోకి జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌11

శ్రీహరికోట, న్యూస్‌టుడే: నేడు నింగిలోకి జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌11

భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌

నుంచి బుధవారం సాయంత్రం జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌11 వాహక నౌకను నింగిలోకి శాస్త్రవేత్తలు పంపనున్నారు.

ప్రయోగానికి ముందుగా నిర్వహించే కౌంట్‌డౌన్‌ ప్రక్రియ మంగళవారం మధ్యాహ్నం 2.10 గంటలకు ప్రారంభమైంది.

నిరంతరాయంగా 26 గంటలు కొనసాగిన తర్వాత జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌11 వాహక నౌక బుధవారం సాయంత్రం 4.10 గంటలకు నింగిలోకి

దూసుకెళ్లనుంది. దీని ద్వారా జీశాట్‌-7ఏ ఉపగ్రహాన్ని భూస్థిర కక్ష్యలో ప్రవేశ పెట్టనున్నారు.

 

 

 

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo