News

Realestate News

నేడు అర్‌అండ్‌బీ అతిథి గృహంలో

నేడు అర్‌అండ్‌బీ అతిథి గృహంలో
అందుబాటులో ఉండనున్న మంత్రి
రాజాం, న్యూస్‌టుడే: రాష్ట్ర ఇంధన శాఖా మంత్రి కిమిడి కళా వెంకటరావు మంగళవారం జిల్లా కేంద్రంలోని రోడ్లు భవనాల అతిథి గృహంలో అందుబాటులో ఉంటారని స్థానిక క్యాంప్‌ కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఉదయం 7 గంటలకు రాజాంలోని పోలిపల్లి పైడితల్లి అమ్మవారు, నవదుర్గా, జ్ఞానసరస్వతి అమ్మవార్ల దర్శనం చేసుకుంటారు. అనంతరం పాలకొండలోని కోటదుర్గ అమ్మవారిని దర్శించుకొని జిల్లా కేంద్రంలోని బాపూజీ కళామందిర్‌లో జరిగే జ్యోతిరావుపూలే జయంతి వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం రోడ్లు భవనాలశాఖ అతిథి గృహానికి చేరుకొంటారు.

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo