News

Realestate News

నేడు అప్పన్నస్వామికి కరాళ చందన సమర్పణ

నేడు అప్పన్నస్వామికి కరాళ చందన సమర్పణ

సింహాచలం: శ్రావణ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామికి సోమవారం వేకువజామున కరాళ చందన సమర్పణ శాస్త్రోక్తంగా జరగనుంది. స్వామికి వేకువ జామున సుప్రభాతసేవ, ఆరాధనలు నిర్వహిస్తారు.

అనంతరం 5 కిలోల పచ్చి చందనంలో సుగంధ ద్రవ్యాలు, కస్తూరి పసుపు, సుద్దనామం మిళితం చేసి స్వామి మూల విరాట్‌ను సుందరంగా తీర్చిదిద్దుతారు.చంద్రగ్రహణం సందర్భంగా స్వామికి బాలభోగం నిర్వహించిన అనంతరం మధ్యాహ్నం 1 గంట తర్వాత భక్తులకు దర్శనాలు నిలిపివేస్తారు. మరుసటిరోజు మంగళవారం ఆలయాన్ని సంప్రోక్షణం చేసి భక్తులకు స్వామి దర్శన భాగ్యం కల్పిస్తారు.

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo