News

Realestate News

నేటి నుంచి భారత్‌-విండీస్‌ వన్డే టిక్కెట్ల విక్రయాలు


నేటి నుంచి భారత్‌-విండీస్‌ వన్డే టిక్కెట్ల విక్రయాలు

విశాఖ క్రీడలు, న్యూస్‌టుడే: నేటి నుంచి భారత్‌-విండీస్‌ వన్డే టిక్కెట్ల విక్రయాలు..

నగర శివార్లలోని ఏసీఏ-వీడీసీఏ అంతర్జాతీయ స్టేడియంలో ఈ నెల 24న జరగనున్న భారత్‌-వెస్టిండీస్‌ వన్డే మ్యాచ్‌ టిక్కెట్ల విక్రయాలు

సోమవారం నుంచి ఆన్‌లైన్‌లో ప్రారంభం కానున్నాయి.

ఉదయం తొమ్మిది గంటల నుంచి అభిమానులు టిక్కెట్లను బుక్‌ చేసుకోవచ్చు.

మరోవైపు ఈనెల 17 నుంచి విశాఖలో పది కేంద్రాల్లో కూడా టిక్కెట్లను విక్రయించనున్నారు.

ఆయా కేంద్రాలు ఎక్కడెక్కడ అనేది త్వరలో నిర్వాహకులు ప్రకటించనున్నారు.
టిక్కెట్ల ధరలు ఇలా..: నీ రూ.500 నీ రూ.1200 నీ రూ.1800 నీ రూ.2000 నీ రూ.2,500 నీ రూ.4000

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo