News

Realestate News

నేటి నుంచి అంతర్రాష్ట్ర కబడ్డీ పోటీలు


నేటి నుంచి అంతర్రాష్ట్ర కబడ్డీ పోటీలు


సీలేరు, న్యూస్‌టుడే: నేటి నుంచి అంతర్రాష్ట్ర కబడ్డీ పోటీలు

గూడెంకొత్తవీధి మండలం సీలేరులో శనివారం నుంచి మూడు రోజులపాటు అంతర్రాష్ట్ర కబడ్డీ పోటీలు జరగనున్నాయి.

పోటీల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని సీలేరు యంగ్‌ స్టార్స్‌ గౌరవాధ్యక్షుడు రాంబాబు శుక్రవారం చెప్పారు.

స్థానిక హైస్కూల్‌ క్రీడా మైదానంలో ఫ్లడ్‌లైట్ల వెలుతురులో కబడ్డీ పోటీలు జరుగుతాయన్నారు.

ఏపీతోపాటు ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా,

తెలంగాణ రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు పాల్గొంటారన్నారు. నాకౌట్‌ కం లీగ్‌ పద్ధతిలో పోటీలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

జిల్లా వార్తలు

మరిన్ని వార్తలు