News

Realestate News

తైక్వాండో పోటీల్లో పతకాల పంట


తైక్వాండో పోటీల్లో పతకాల పంట

ఎలమంచిలి, న్యూస్‌టుడే:   తైక్వాండో పోటీల్లో పతకాల పంట..

జిల్లాస్థాయి తైక్వాండో పోటీల్లో ఎలమంచిలి క్రీడాకారులు ప్రతిభ చూపారు.

ఆదివారం విశాఖలోని భారతీయ విద్యా భవన్‌లో జరిగిన సబ్‌ జూనియర్‌ జిల్లాస్థాయి

పోటీలో ఎలమంచిలి క్రీడాకారులు 27 మంది పతకాలు

సాధించారు.

ఇందులో 15 బంగారు పతకాలు కావడం విశేషం.

ఓవరాల్‌ ఛాంపియన్‌షిప్‌ ఎలమంచిలి క్రీడాకారులకే దక్కింది.

ఈపోటీల్లో 8 మందికి రజత పతకాలు,

4 గురుకి కాస్య పతకాలు లభించాయని నేషనల్‌ రిఫరీ సత్యనారాయణ చెప్పారు.

వీరిలో అత్యధికంగా బాలికలే ఉన్నారన్నారు.

వీరందరికీ సోమవారం పతకాలు అందించారన్నారు.

విజేతలను తైక్వాండో జిల్లా సంఘం అధ్యక్ష, కార్యదర్శులు అచ్చుతరెడ్డి, అచ్చింనాయుడు అభినందించారు.

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo