జాతీయ యూత్ బాస్కె¶ట్‌బాల్ పోటీలకు ఏపీ జట్టు
విశాఖ క్రీడలు
వి.సాయిగణేష్, ఎస్.సచిన్, పి.పవన్(విశాఖ), వి.నాగదుర్గాప్రసాద్, ఎస్వీవీ సాయికృష్ణ, ఎ.సాయిపవన్‌కుమార్, ఎం.మణికంఠ(తూర్పుగోదావరి), అహ్మద్ అలీషా(పశ్చిమగోదావరి), అబ్దుల్ నజీర్ (కృష్ణా), జి.యశ్వంత్‌కుమార్ (కర్నూలు), జె.అమృత్‌రాజ్(చిత్తూరు), ఎస్.నయీం బాషా(అనంతపూర్) కోచ్: ఎస్.శ్రీనివాసరావు(శాప్)బాలికల విభాగం…:
బీ ఎల్.రాధిక, బి.సి.ఐశ్వర్యదేవి, కె.సుధామాధవి(విశాఖ), పి.ఎస్.ఎస్.సుస్మిత (తూర్పుగోదావరి), సహీర (గుంటూరు), ఆర్.శ్వేత, ఆర్.సంధ్య (కృష్ణ), ఎ.ఎస్.కమలకుమారి, చంద్రలేఖ (పశ్చిమగోదావరి), ఎం.ఎస్తేర్‌రాణి (గుంటూరు), వి.సాత్విక (కృష్ణ), ఎ.ఆదమ్మ (అనంతపూర్) నీ కోచ్: వి.ఆర్.రుద్ర(శాప్)