News

Realestate News

చల్లని స్వామికి చందనాభివందనం

చల్లని స్వామికి చందనాభివందనం
సింహాద్రి అప్పన్న కొలువులోని ప్రత్యేకతలపై ఆంధ్ర విశ్వవిద్యాలయ ఆచార్యులు ఎన్నో పరిశోధనలు చేశారు. అక్కడి శిల్ప సంపద, దేవదేవుడి రూపాలు, ఆనాటి సాంఘిక పరిస్థితులను తెలియజేసే శిల్పకళలను అధ్యయనం చేశారు. క్షేత్ర వైభవం, చరిత్ర, శిల్పకళ, కృష్ణమాచార్యుల కీర్తనలు, స్థల పురాణం, ఆలయ నిర్మాతలు, వజ్రాభరణాలు, మాన్యాలు, ప్రసాదాలు, కైంకర్యాలు, పూజలు, పండుగలు, చందనోత్సవం, ఆరాధన, తలనీలాల సమర్పణ, పల్లె ప్రజల పూజా విధానాలు, రాజశాసనాలు ఇలా ఎన్నింటినో సమగ్రంగా పరిశీలించి గ్రంథస్తం చేశారు. మహా నగరంలో అంతర్భాగంగా ఉన్న సింహాచల క్షేత్రం వద్ద వాతావరణం ఎలా ఉంటుందో కూడా సూక్ష్మస్థాయిలో అధ్యయనం చేశారు.

 

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo