గిరి ప్రదక్షిణ భక్తులకు ఆర్టీసీ బస్సు సదుపాయం
ఇందుకోసం ఒక్కొక్కరికి రూ.300, సీనియర్ సిటిజన్లకు రూ.200 టిక్కెట్టు రుసుముగా నిర్ణయించినట్లు పేర్కొన్నారు. సింహాచలం నుంచి బయలుదేరే బస్సులు అడివివరం, హనుమంతవాక, అప్పుఘర్, ఎంవీపీ డబుల్రోడ్డు, సత్యం కూడలి, పోర్టు ఆసుపత్రి, మాధవధార, ఎన్ఏడీ కూడలి, గోపాలపట్నం మీదుగా సింహాచలం చేరుకుంటాయన్నారు. 73829 17295, 73829 18491 చరవాణిలలో సంప్రదించాలని కోరారు.