News

Realestate News

క్రీడా పాఠశాల విద్యార్థులకు పీవో అభినందన

క్రీడా పాఠశాల విద్యార్థులకు పీవో అభినందన

అరకులోయ, న్యూస్‌టుడే:  క్రీడా పాఠశాల విద్యార్థులకు పీవో అభినందన..

రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో ప్రతిభ చూపిన అరకులోయ క్రీడా పాఠశాల విద్యార్థులను సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి బాలాజీ

అభినందించారు.

ఐటీడీఏ కార్యాలయంలో క్రీడా పాఠశాల విద్యార్థులు శుక్రవారం పీవోను కలిశారు.

ఇటీవల జరిగిన సీఎం కప్‌ రాష్ట్ర స్థాయి పోటీల్లో అరకులోయ క్రీడా పాఠశాల విద్యార్థులు బంగారు పతకాలు సాధించిన విషయం తెలిసిందే.

గిరిజన విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో రాణించి పతకాలు సాధించడం అభినందనీయమని పీఓ అన్నారు.

విద్యార్థులు సాయిశ్రీనివాస్‌, లోహిత్‌, పవన్‌కుమార్‌, డానియెల్‌ జాతీయ స్థాయి పోటీల్లోనూ ప్రతిభ చూపాలని ఆకాంక్షించారు.

విద్యార్థుల వెంట ప్రిన్సిపల్‌ మూర్తి ఉన్నారు.

 

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo