కరోనా నివారణ మందు పేరుతో టోకరా
కరోనా నివారణ మందు పేరుతో టోకరా

ఔషధంతో పాటు పౌండ్లు పార్సిల్ అంటూ ఎర కస్టమ్స్ పేరుతో ఫోన్ చేసి రూ.1.3 లక్షలు స్వాహా సాక్షి, సిటీబ్యూరో: ఫేస్బుక్ ద్వారా ఫ్రెండ్‌గా పరిచయం కావడం…
విదేశీయుల ముసుగులో తమ స్నేహ బంధం పెరగాలంటూ కోరడం… దానికి గుర్తుగా బహుమతులు పంపిస్తున్నానంటూ చెప్పడం…
ఆనక విమానాశ్రయం కస్టమ్స్ అధికారుల మాదిరిగా ఫోన్ చేసి పన్నుల పేరుతో అందినకాడికి దండుకోవడం.. ఈ తరహాలో సాగే ఫ్రెండ్షిప్ ఫ్రాడ్స్‌లోకి ఇప్పుడు కరోనా…